Tuesday, 13 April 2010

okasari kalaloki song lyrics in telugu

Film : గోపాలుడు భూపాలుడు
Singers : ఘంటసాల,S.జానకి

ఆ: ఒకసారి కలలోకి రావయ్య
ఒకసారి కలలోకి రావయ్య
నా వువ్వ్విల్లు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్య

అ: ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే
ఎలుకొంటానులే …..

ఆ: పగడాల నామోవి చిగురించెర
మోము చెమరించెర మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించర … 2

అ: తేమ్మోవిపై తేనె ఒలికించనా … 2
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … 2

ఆ: ఒకసారి కలలోకి రావయ్య .. అఅఅ..

అ: ఒంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే … 2

ఆ: చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా .. 2
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా … 2

అ: ఒకసారి రాగానే ఏమౌనులే ….ఏ....

Okasari Kalaloki Song Lyrics in English

F: Okasari kalaloki raavayya
Okasari kalaloki raavayya
Naa vuvvvillu kavvinchi povayya
O golla gopayya

M: Okasaari raagane emounule
Nee hrudayana sayaninchi vuntanule
Yelukontanule …..

F: Pagadaala naamovi chigurinchera
Momu chemarinchera menu pulakinchera
Sogasu venuvu chesi palikinchara … 2

M: Themmovipai thene olikinchanaa … 2
Thanivi kaliginchana manasu kariginchana
Kerinthalaadinchi solinchana … 2

F: Okasari kalaloki raavayya .. Aaaa…

M: Vompu sompula merupu meripinchave
Vagalu kuripinchave Menu marapinchave
Marapulo madhukeela ragilinchave … 2

F: Chilipi choopula siggu kaligindiraa .. 2
Mogga thodigindira murisi virisindiraa
Padunu therina valapu pandincharaa … 2

M: Okasaari raagane emounule … ee..

No comments:

Post a Comment