Movie : Meghasandesam
Lyricist : Veturi
Singer : K. J. Yesudas
పల్లవి:
ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ మేఘమా ….. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం || ఆకాశ దేశాన ||
చరణం 1:
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ……….. 2
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన || ఆకాశ దేశాన ||
చరణం 2:
రాలుపూల తీనియకై రాతిపూల తుమ్మెదనై ……….. 2
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి లేఖల మెరుపులతో రుధిర భాష్ప జల ధారాలతో ఆ ఆ ...ఆ ఆ …
విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన || ఆకాశ దేశాన ||
Akasha Deshana Song Lyrics in English
pallavi:
aakasha deshaana asada masana
meriseti o meghamaa ….. meriseti o meghamaa
virahamo daahamo vidaleni maohamo
vinipinchu na cheliki meghasandesham meghasandesham || aakasha deshaana ||
charanam 1:
vanakaru koyilanai tellavari vennelanai ……….. 2
ee yedaari daarulalo yedada nenu parichaanani
kadimivole nilichaanani
uramani taramani oosulato ulipiri chinukula baasalato
vinnavinchu na cheliki meghasandesham meghasandesham || aakasha deshaana ||
charanam 2:
ralupoola teeniyakai ratipoola tummedanai ……….. 2
ee nisheedi needalalo nivurulaga migilaanani
shidhila jeevinainanani
tolakari lekhala merupulato rudhira bhashapa jala dharalato a a ...a a …
vinnavinchu na cheliki meghasandesham meghasandesham || aakasha deshaana ||
No comments:
Post a Comment