Friday, 15 January 2010

Sigalo Avi Virulo Song Lyrics from Meghasandesam

సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో... మసలే వలపు తొలకరులో

సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో.
మగువ సిగ్గు దొంతరలో. మసలే వలపు తొలకరులో.
సిగలో అవి విరులో

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు

మదిలోనా గదిలోనా.మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు .
నిలువనీవు నా తలపులు...
మరీ మరీ ప్రియా... ప్రియా.
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు...

సిగలో అవి విరులో. అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో.
సిగలో అవి విరులో

జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి.
చిరునవ్వుల అరవిడిన .చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన .చిగురాకు పెదవుల మరిగి

మరళి రాలేవు నా చూపులు...
మరీ మరీ ప్రియా. ప్రియా.
మరళి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో. అగరు పొగలో అత్తరులో.
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో.
సిగలో అవి విరులో


sigalO avi virulO... agaru pogalO attarulO
maguva siggu doMtaralO... masalae valapu tolakarulO

sigalO avi virulO... agaru pogalO attarulO.
maguva siggu doMtaralO. masalae valapu tolakarulO.
sigalO avi virulO

eduTa naa eduTa aevO sOyagaala maalikalu
eduTa naa eduTa aevO sOyagaala maalikalu

madilOnaa gadilOnaa.madilOnaa gadilOnaa
mattilina kotta kOrikalu .
niluvaneevu naa talapulu...
maree maree priyaa... priyaa.
niluvaneevu naa talapulu
nee kanula aa pilupulu...

sigalO avi virulO. agaru pogalO attarulO
maguva siggu doMtaralO masalae valapu tolakarulO.
sigalO avi virulO

jarigi iTu origi paravaSaana iTulae karigi
jarigi iTu origi paravaSaana iTulae karigi.
chirunavvula araviDina .chiguraaku pedavula marigi
chirunavvula araviDina .chiguraaku pedavula marigi

maraLi raalaevu naa choopulu...
maree maree priyaa. priyaa.
maraLi raalaevu naa choopulu
madhuvukai medalu tummedalu

sigalO avi virulO. agaru pogalO attarulO.
maguva siggu doMtaralO masalae valapu tolakarulO.
sigalO avi virulO

No comments:

Post a Comment