Thursday 13 May 2010

ninu choodaka nenundalenu song lyrics in telugu


Movie: నీరాజనం (1989)
Lyricist: సింగిరెడ్డి నారాయణరెడ్డి
Music: ఓ పీ నయ్యర్
Singers: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము, ఎస్ జానకి

నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే

ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో

నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం

Ninu Choodaka Nenunda Lenu Song Lyrics in English

ninu choodaka nenundalenu
ee janmalo mari a janmalo
ika ye janmakaina ilaage

ye harivillu viraboosina nee darahasamanukuntini
ye chirugali kadalaadina nee charanaala shruti vintini
nee prati rakalo yenni shashirekhalo

nee jatagoodi nadayaadaga jagamoogindi selayeruga
oka kshanamaina ninuveedina madi tonikindi kanneeruga
mana prati sangamam enta hrudayamgamam

No comments:

Post a Comment